అనారోగ్య కారణంగా మృతి చెందిన దేశ బోయిన మల్లేశ్వరి గారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు

తేదీ 03/11/2024
మణుగూరు మండలం
=================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు విటల్ రావు నగర్ కి చెందిన దేశ బోయిన కనకరాజు గారి శ్రీమతి అంగన్వాడి టీచర్ మల్లేశ్వరి గారు అనారోగ్య కారణంగా మృతి చెందినదినారు ఈ విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి మల్లేశ్వరి గారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన కుటుంబానికి అండగా ఉంటారని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీపాయం వెంకటేశ్వర్లు గారు

ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారు,మణుగూరు టౌన్ ప్రెసిడెంట్ సైదులు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *