పుష్పాలంకరణ వేడుకల్లో పాల్గొని చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు
తేదీ :04/11/2024
పినపాక మండలం
====================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంజాయి మారయ్య గారి మనవరాలు పస్తం నరేష్ భవాని ( లేటు) ఆదిలక్ష్మి దంపతుల కుమార్తె స్పందన గారి పుష్పాలంకరణ వేడుకల్లో పాల్గొని చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీపాయం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమానికి పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాథం గారు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు