తేజావత్ శ్రీనివాస్ నాయక్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
తేదీ :04/11/2024
బూర్గంపాడు మండలం
=====================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తేజావత్ శ్రీనివాస్ నాయక్ గారు కొన్ని రోజుల క్రితం అకస్మాత్తుగా మరణించినారు మరణించిన విషయం తెలుసుకుని ఈరోజు వారి స్వగృహానికి వెళ్లి వరి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందజేసిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు . ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు