అనారోగ్య పాలైన బానోత్ సుక్కి గారిని పరామర్శించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు*
తేదీ :04/11/2024
బూర్గంపాడు మండలం
===================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామానికి చెందిన బానోత్ సూక్కి గారు గత కొంత కాలం కిందట ఆరోగ్యానికి గురైనారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం గారు ఈరోజు వారి నివాసానికి వెళ్లి సూక్కి గారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి ఆర్థిక సాయం అందచేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీపాయం వెంకటేశ్వర్లు గారు
ఈ యొక్క కార్యక్రమానికి బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు