ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో దీపావళి సంబరాలు జరుపుకున్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
తేది :31/10/2024
మణుగూరు మండలం
=======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలతో దీపావళి సంబరాలు జరుపుకున్న పినపాక ఎమ్మెల్యే శ్రీపాయ గారు వారు మాట్లాడుతూ పది ఏళ్ల చీకటి చీల్చుకుంటూ కొత్త వెలుగులోకి అడుగు పెడుతున్న రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అని పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త లక్ష్యాలతో అభివృద్ధి బాటలో రాష్ట్రం ముందుకు సాగుతున్న తరుణంలో వస్తున్న ఈ దీపావళి పండుగ ప్రజలందరి జీవితాలలో ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యాలు తేవాలని ఆశించారు ముఖ్యమంత్రి గారి సమర్థ పాలనలో రాష్ట్రంలోని ప్రతి లోగిలి కొత్త వెలుగులు సంతోషాలతో ఉండాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,మహిళ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు