పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన మణుగూరు సీఐ సతీష్ కుమార్ గారు, అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి గారు,బయ్యారం సీఐ,వెంకటేశ్వర్లు గారు
తేదీ : 31/10/2024
మణుగూరు మండలం
=======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు దీపావళి సందర్భంగా పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారిని మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన మణుగూరు సిఐ సతీష్ కుమార్ గారు, అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి గారు, బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు గారు, మణుగూరు ఎస్సై మేడ ప్రసాద్ గారు, ఎస్సై రంజిత్ గారు