కాలబోయిన నరసింహారావు గారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన పినపాక ఎమ్మెల్యే పాయం
తేదీ :09/09/2024
మణుగూరు మండలం
———————-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ముద్దులగూడెం గ్రామానికి చెందిన కలబోయిన నరసింహారావు గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మృతి చెందినారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం గారు వారి స్వగృహానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
