కోడిపుంజుల వాగు వరద ఉద్రితిని పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే పాయం
తేదీ :09/09/2024
మణుగూరు మండలం
———————-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సుమతి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని కోడిపుంజుల వాగు వరద ఉద్రితను ఈరోజు పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు పరిశీలించారు కోడిపుంజుల వాగు ఉధృత వలన నష్టపోయిన పంటల గురించి అడిగి తెలుసుకున్నారు అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిరినకి నవీన్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు