ఏ డి ఎం ఎస్ సైకం బ్రదర్స్ ఇ మోటార్స్ ఈ బైక్స్ నూతన షోరూం ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం
తేదీ :08/09/2024
మణుగూరు మండలం
——————–
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గుట్ట మల్లారంలో సైకం జనార్దన్ రెడ్డి, జగన్ మోహన్ మురళి గారు,స్థాపించిన,ఏ డి ఎం ఎస్ సైకం బ్రదర్స్ ఇ మోటార్స్ ఈ బైక్స్, నూతన షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి నూతన షోరూం ను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు తదుపరి షోరూం యాజమాన్యం ఎమ్మెల్యే పాయం గారిని శాలువాతో సత్కరించారు, యాజమాన్యానికి, శుభాకాంక్షలు తెలిపిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు
