- గత పాలకుల నిర్లక్ష్యం వల్లే మణుగూరు పొంగిపొర్లింది
- రైతులకు ఉపయోగపడని చెక్ డ్యాములు కట్టి ప్రభుత్వ సొమ్మును కజెసిన గత పాలకులు
- రైతులకు ఒక్క ఎకరానికి కూడా పనికిరాని చెక్ డ్యాము కట్టి కాంట్రాక్టర్లను బాగుపరచిన గత నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఈప్పలసింగారం కింది భాగంలో, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతులకు ఒక ఎకరానికి కూడా ఉపయోగపడని చెక్ డ్యాము కట్టడం వలన వరద పొంగి పొలాల మీదుగా సుందరయ్య నగర్ మునిగిపోవడానికి ప్రధాన కారణం అయ్యింది అని గత పాలకుల స్వార్థాల కొరకు లక్షల రూపాయలతో కట్టిన చెక్ డ్యాము ఈరోజు గ్రామాలు వరదతో మునిగిపోవడానికి ప్రధాన కారణంగా మారింది అని గత అధికార నాయకులు లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్మును మంజూరు చేయించికుని కాంట్రాక్టర్లు పాలు చేశారే గాని ప్రజలకు చేసింది ఏమీ లేదు అని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
