ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే పాయం
వరదలకు ఎస్టీ గర్ల్స్ ఆశ్రమ పాఠశాల లోకి నీరు చేయడంతో ఎమ్మెల్యే పాయం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.. గ్రౌండ్ హైట్ లేపి వరద నీరు హాస్టల్లోకి రాకుండా తగిన చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలని తెలిపారు కొత్త భవనం కూడా మంజూరు అవుతుందని తెలిపారు