పుత్రశోకం తో ఉన్న తల్లిని ఓదార్చిన ఎమ్మెల్యే పాయం. కన్న కొడుకు మృతి చెందాడని అధైర్య పడకమ్మ. అండగా ఉంటాం. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందిస్తాం.ఇల్లు కట్టిస్తా.. జిల్లా కలెక్టర్,ఎస్పీ తో మాట్లాడా… తప్పకుండా సహకరిస్తా అంటూ చేతిలో చేయి వేసి హామీ ఇచ్చిన పాయం వెంకటేశ్వర్లు.