మణుగూరు మండలంలో సీ.సీ. రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు,##
ది:16.06.2024.
మణుగూరు
======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని
👉 విప్పల సింగారం
👉 చెరువు ముందు సింగారం
గ్రామాలలో 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన 7,సిసి రోడ్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారికి గ్రామస్తుల పూలదండలువేసి హారతి ఇచ్చి శాలువాతో సన్మానించినారు,అనంతరం రిబ్బన్ కట్ చేసి సి.సి. రోడ్లు ప్రారంభించిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
