డా.బి ఆర్ అంబేద్కర్ గారి,133వ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు,##
———————————————–
ది:14.04.2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నందు
అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా అంబేడ్కర్ గారి, విగ్రహానికి పూలమాలలు వేసి ,నివాళులార్పించడం జరిగింది, ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల హక్కుల కోసం ఆధునిక భారతదేశం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆర్థిక వేత్త,రాజకీయావేత్త భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ యోల్లలు దాటేలా చాటిచెప్పిన మహనీయుడు అంటరానితనం, కులావివక్ష, కులానిర్మాణ కోసం అహర్నిశలు శ్రమించిన సమరయోధుడు భారతరత్న డాక్టర్ BR అంబేద్కర్ గారి,133వ జయంతి సందర్బంగా వారికీ ఘన నివాళులు అర్పించిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,
ఈ కార్యక్రమంలో
పినపాక నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కాటబోయిన నాగేశ్వరరావు గారు,
పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టీ పి సి సి సభ్యులు చందా సంతోష్ గారు మణుగూరు మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ గారు, టౌన్ అధ్యక్షులు శివ సైదులు గారు, వైస్ ఎంపీపీ కరివెధ వెంకటేశ్వరావు గారు, ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరావు గారు, మణుగూరు మండల మహిళా అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య గారు, N C W C జిల్లా మహిళా అధ్యక్షురాలు బోగినేని వరలక్ష్మి గారు ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
