తేదీ : 14-04-2024 ఉదయం 9:00 గంటలకు పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు గౌ॥శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి క్యాంపు కార్యాలయం (ప్రజా భవన్ నందు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించబడును కావున ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనగలరు
గా||శ్రీ|| పాయం వెంకటేశ్వర్లు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు
MLA క్యాంపు కార్యాలయం-మణుగూరు