##డాక్టర్ B.R.అంబేద్కర్ గారి, వీడియో సాంగ్ ను రిలీజ్ చేసిన ఎమ్మెల్యే శ్రీ పాయం గారు,##

=====================
ది:12.04.2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలో ప్రజా భవన్ ఎమ్మెల్యే గారి క్యాంపు ఆఫీస్ నందు ఈరోజు సారపాక గ్రామానికి చెందిన (ఐటీసీ ఉద్యోగి) పాటల గాయకుడు వల్లేపాక ముత్యాలరావు గారు,అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ -14 సందర్బంగా వారిపై ఒక్క పాట పాడి వీడియో రికార్డింగ్ చేసి ఆ పాటను పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి,చేతుల మీదుగా వీడియో సాంగ్ ని రిలీజ్ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *