పదవి విరమణ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం గారు 💐💐
====≠===≠====≠====≠====
ది:30-03-2024 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మల్లారం కాలనీ కమిటీ హాల్ నందు చావ ఉమామహేశ్వరావు గారి పదవి విరమణ కార్యక్రమం లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు గౌ ” శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ కార్యక్రమం లో
మణుగూరు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు