##హైదరాబాద్ తుక్కగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి ఎమ్మెల్యే శ్రీ పాయం గారు ,##
======================
👉ది:03:04.2024. తేదీన మణుగూరు మండల కేంద్రం అంబేద్కర్ సెంటర్ DV గ్రాండ్ హోటల్ నందు పినపాక నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించినారు
👉 ది:06.04.2024.తేదీన హైదరాబాద్ తుక్కగూడలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనీ పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,ప్రజలు,అధిక సంఖ్యలో పాల్గొని భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, మహబూబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ గారు,కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
