భారత్ విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు*,🪴🪴🪴
======================
ది:30-03-2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ శివలింగాపురం గ్రామంలో భారత్ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 28 వ వార్షికోత్సవ వేడుక కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు భారత్ విద్యానికేతన్ యాజమాన్యం శ్రీ పాయం గారికి, ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమన్ని ప్రారంభించారు…

👉 స్కూల్ విద్యార్థులకు బహుమతులను అందించి
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు….
👉విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానల్లో ఉండాలంటే విద్య వల్లనే సాధ్యం…
👉విద్యార్థులు కష్టపడి కాదు ఇష్టపడి చదవాలని పేర్కొన్నారు…
రాబోయే రోజుల్లో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరినారు….
👉ఈ సందర్బంగా వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారత్ విద్యానికేతన్ యాజమాన్యనికి విద్యార్థులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *