###కొమరం వారి పుష్పలంకరణ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు###
💐💐💐💐💐💐💐💐💐
తేదీ: 04-04-2024
👉🏻 అశ్వాపురం
💐💐💐💐💐💐💐💐💐
అశ్వాపురం మండలం మొండికుంట గ్రామం నందు కొమరం వెంకన్న – సరోజినీ గార్ల దంపతుల కుమార్తె సింధు పుష్పలంకరణ వేడుకలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించిన పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు

ఈ కార్యక్రమం లో
అశ్వాపురం మండల నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *