Month: January 2025

రైలు ప్రమాదంలో మృతి చెందిన ఏనిక గణేష్ గారి పార్థివదేహానికి నివాళులు అర్పించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు

రైలు ప్రమాదంలో మృతి చెందిన ఏనిక గణేష్ గారి పార్థివదేహానికి నివాళులు అర్పించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు తేదీ: 08/01/2025 స్థలం: మణుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన ఏనిక గణేష్…

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా మణుగూరులో ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్‌కు శంకుస్థాపన

పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా మణుగూరులో ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్‌కు శంకుస్థాపన తేదీ: 08/01/2025 స్థలం: మణుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎండీఓ కార్యాలయం ఆవరణలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు…

సింగరేణి సిఎస్‌ఆర్ తో సమాజానికి సేవ – పాఠశాలలకు ఫర్నిచర్ పంపిణీ

సింగరేణి సిఎస్‌ఆర్ తో సమాజానికి సేవ – పాఠశాలలకు ఫర్నిచర్ పంపిణీ తేదీ: 03.01.2025 స్థలం: మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి జిఎం కార్యాలయంలో నిర్వహించిన సింగరేణి సిఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులతో పరిసర ప్రాంతాలు మరియు…

సింగరేణి సిఎస్ఆర్ నిధులతో పాఠశాలలకు ఫర్నిచర్ పంపిణీ

సింగరేణి సిఎస్ఆర్ నిధులతో పాఠశాలలకు ఫర్నిచర్ పంపిణీ మణుగూరు: సింగరేణి సిఎస్ఆర్ నిధులతో మణుగూరు ఏరియా పరిసర, ప్రభావిత ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచర్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ఆధ్వర్యంలో…

నూతన సంవత్సర శుభాకాంక్షలు:

నూతన సంవత్సర శుభాకాంక్షలు: పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారిని మణుగూరు ప్రజా భవన్ క్యాంప్ కార్యాలయంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కరకగూడెం SI రాజేందర్ గారు, గుండాల CI…

భవన నిర్మాణ కార్మికుల క్యాలెండర్ ఆవిష్కరణ:

భవన నిర్మాణ కార్మికుల క్యాలెండర్ ఆవిష్కరణ: అశ్వాపురం మండలం భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్‌ను పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడమైంది. ఈ కార్యాక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,…

గ్రేస్ సర్వీస్ సొసైటీ సేవా కార్యక్రమాలు:

గ్రేస్ సర్వీస్ సొసైటీ సేవా కార్యక్రమాలు: ఈ కార్యక్రమానికి అనుబంధంగా, మణుగూరు ZPHS హైస్కూల్ విద్యార్థులకు గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో రగ్గులు మరియు హైజనీ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు గారు: గ్రేస్ సర్వీస్…

బి.టి.పి.ఎస్ లోకల్ కాంట్రాక్టర్స్ యూనియన్ కార్యాలయం ప్రారంభోత్సవం

బి.టి.పి.ఎస్ లోకల్ కాంట్రాక్టర్స్ యూనియన్ కార్యాలయం ప్రారంభోత్సవం తేదీ: 02/01/2025 స్థలం: మణుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని చిక్కుడుగుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన BTPS లోకల్ కాంట్రాక్టర్స్ యూనియన్ కార్యాలయం ఘనంగా…

పినపాక నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు |ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, “ప్రియమైన పినపాక నియోజకవర్గం ప్రజలకు, ఈ కొత్త సంవత్సరంలో మీకు, మీ కుటుంబాలకు శాంతి, సుఖం, మరియు ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను. గత సంవత్సరంలో మీ అందరి మద్దతు…