Day: December 11, 2024

శాసన ప్రక్రియల అవగాహన సదస్సులో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

అవగాహన సదస్సులో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హైదరాబాద్, తేదీ: 11-12-2024 హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని MCRHRD ఇన్స్టిట్యూట్‌లో శాసన పరిషత్, శాసనసభ కార్య విధానం మరియు కార్యక్రమం నిర్వహణ నియామవళిపై గౌరవ సభ్యులకు అవగాహన సదస్సు ఈ రోజు నిర్వహించారు.…