సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై పాయం వెంకటేశ్వర్లు అసెంబ్లీలో కీలక ప్రసంగం
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై పాయం వెంకటేశ్వర్లు అసెంబ్లీలో కీలక ప్రసంగం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు ఈరోజు అసెంబ్లీలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 30 వేల కాంట్రాక్ట్…