మారుతీ సర్వీసింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పాయం
ది:20-03-2024.తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లామణుగూరు మండలం గుట్టమల్లారం గ్రామంలో సంతోష్ మారుతీ వారి సర్వీసింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ పాయం గారిని శాలువాతో సన్మానించారు అనంతరం రిబ్బన్ కట్ చేసి పూజ కార్యక్రమలు నిర్వహించి సంతోష్…



