ది:20-03-2024.తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు మండలం గుట్టమల్లారం గ్రామంలో సంతోష్ మారుతీ వారి సర్వీసింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ పాయం గారిని శాలువాతో సన్మానించారు అనంతరం రిబ్బన్ కట్ చేసి పూజ కార్యక్రమలు నిర్వహించి సంతోష్ మారుతీ వారి బృందనికి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు గౌ,శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు.ఈ కార్యక్రమంలో..మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు