పినపాక మండలం ఉలవచెలక గ్రామంలో 4.5 లక్షల అంచనా వ్యయంతొ నిర్మించిన సీ.సీ. రోడ్డుని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు,
ఎమ్మెల్యే పాయం గారికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు
తేదీ :02.11.2024.
పినపాక మండలం
======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పొట్లపల్లి పంచాయితీ లో
👉 *పొట్లపల్లి గ్రామ పంచాయతీ ఉలవచెలక లో
4.5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన 1.సిసి రోడ్డును రిబ్బన్ కట్ చేసి సి.సి. రోడ్లు ప్రారంభించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, అనంతరం గ్రామస్తులు తో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రజల కోరిక మేరకు రోడ్డును వేయించి ప్రజల సమస్యలను తీర్చిన ఎమ్మెల్యే పాయం గారికి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారుఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు,పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిసలా రామనాథం గారు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు