నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పాయంగారు 💐
==========================
ది: 27-04-2024 న గుండాల మండలం కొడవటంచ గ్రామంలో

ఈసం సంజీవరావు – శ్యామల కుమారుడు కృష్ణమూర్తి – అనిత ల వివాహానికి రాలేని కారణం చేత ఈరోజు వారి ఇంటి వద్దకు వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు గౌ” శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ కార్యక్రమంలో….
ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *