నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పాయంగారు 💐
==========================
ది: 27-04-2024 న గుండాల మండల కేంద్రంలో
✳️SK సాభీర్ – నైమా దంపతుల ద్వితీయ పుత్రుడు
SK ఇస్రార్ – జాస్మీన్,
✳️ దడిగల శీను – మంగ కుమారుడు తరుణ్ – శ్రావణి ల వాహానికి రాలేని కారణం చేత ఈరోజు వారి ఇరువురి ఇంటి వద్దకు వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు గౌ” శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ కార్యక్రమంలో….
ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు