నీలం వారి ప్రతానం వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు ##

=====================
ది:18-04-2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పద్మశాలి భవన్ ఫంక్షన్ హాల్ నందు నీలం పార్వతి – ఆనంద్ కుమార్ (లేటు) దంపతుల కుమార్తె సృజన ప్రతానం వేడుకలో పాల్గోని కాబోయే వధువు ని ఆశీర్వదించి నూతన వస్త్రములు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,

ఈ కార్యక్రమంలో..
అశ్వాపురం ఎంపీపీ శ్రీమతి ముత్తినేని సుజాత గారు, మణుగూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ గారు
ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *