హైదరాబాదులో ఆదివాసీ విద్యార్థుల హాస్టల్ నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యేకు వినతి
హైదరాబాదులో ఆదివాసీ విద్యార్థుల హాస్టల్ నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యేకు వినతి తేదీ: 17 నవంబర్ 2024 స్థలం: మణుగూరు ప్రజా భవన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ప్రజా భవన్‌లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆదివాసీ ఓయూ విద్యార్థి…

