మృతి చెందిన కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
అశ్వాపురం మండలంలో ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో మృతి చెందిన కుటుంబాలకు ఇద్దరుకు సంబంధించి రెండు కుటుంబ సభ్యులకు ఐదు ,ఐదు లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు , అలాగే మణుగూరులో మృతి చెందిన నంది కోళ్ల రాము కుటుంబ సభ్యులకి ఐదు లక్షల విలువగల చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్. శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
