SLBT టైల్స్ అండ్ శానిటరి వేర్ నూతన షో రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు,ఎంపీపీ గారు
======================
ది:30.03.2024.తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామం పెద్దమ్మ తల్లి గుడి సమీపంలో SLBT అండ్ శానిటరీవేర్ నూతన షో రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీ పాయం గారిని,
శాలువాతో సన్మానించారు
అనంతరం SLBT అండ్ శానిటరీ వేర్ నూతన షో రూమ్ రిబ్బన్ కట్ చేసి షో రోమ్ యాజమాన్యనికి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,
ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండలం ఎంపీపీ శ్రీమతి ముత్తినేని సుజాత గారు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
