అమృతలూరి వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు,##
=====================
ది:04-04-2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్టమల్లారం హనుమాన్ ఫంక్షన్ హాల్ నందు అమృతలూరి రామ మోహన్ రావు – వాణి దంపతుల కుమార్తె
లక్ష్మి ప్రసన్న – రాజేష్ ల వివాహ వేడుకలో పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,
ఈ కార్యక్రమంలో..
ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,
తదితరులు పాల్గొన్నారు