దశదిన కర్మలకు హాజరై చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ పాయం గారు,##
==================
ది:24.03.2024
మణుగూరు మండలం అశోక్ నగర్ కి చెందిన కాలేవారు ముత్తమ్మ గారి, దశదిన కర్మలకు హాజరై చిత్రపటానికి పూలువేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకును పరామర్శించిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,*ఈ కార్యక్రమంలో….!ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ శ్రేణులు,కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు