యువతకు శుభవార్త – ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం- పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
యువతకు శుభవార్త – ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం- పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువతకు శుభవార్త. మణుగూరు మరియు బూర్గంపాడు మండలాల్లోని కృష్ణసాగర్ ప్రభుత్వ ఐటీఐలలో 2025 సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం…
