శ్రీ శ్రీ శ్రీ పంచపాండవుల జాతర మహోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు, 💐💐
======================
ది: 04-04-2024.తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి శివారు (రెడ్డిగూడెం) గ్రామంలో కొలువై ఉన్న దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి అనంతరం శ్రీ శ్రీ శ్రీ పంచ పాండవుల జాతర మహోత్సవ వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
