వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు 💐
📅 తేదీ: 08-03-2026 📍 స్థలం: హెచ్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, పాల్వంచ మండలం 🏞️ జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం
🔹 పాలం శ్రీనివాస రెడ్డి – రాజ్యలక్ష్మి దంపతుల కుమారుడు ప్రకాష్ రెడ్డి మరియు పూజితల వివాహ వేడుకలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు పాల్గొన్నారు.
🔹 ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
🔹 ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి గారు, సారపాక సర్పంచ్ కిషోర్ నాయక్ గారు, మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ గారు, మాజీ ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పోతు రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంగువ రమేష్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.