4 లక్షల 35 వేల విలువ గల C.M.R.F చెక్కును 12మంది లబ్ది దారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు

తేదీ:02-11-2024
పినపాక మండలం
———————-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పర్యటనలో భాగంగా పినపాక మండలానికి చెందిన 12 మందికి C,M,R,F లబ్ధిదారులకు 4 లక్ష 35 వేల విలువ గల C,M, R, F చెక్కును.అందజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు* లబ్ధిదారులు ఎమ్మెల్యే పాయం గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *