ముడిగ వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు 💐
=====================
ది:28-04-2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల కేంద్రం పూసపల్లి నందు ముడిగ నరసింహారావు – సీత దంపతుల కుమారుడు ప్రదీప్ – ప్రమీల వివాహ వేడుకలో పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,
